కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ చేస్తున్న తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్ చిత్రం న్యూస్, సొనాల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పరిసర ప్రాంతాల మహిళలకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ...