Chitram news
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 11:27 am Editor : Chitram news

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో పెన్నులు,  నోట్ బుక్స్ పంపిణీ

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో పెన్నులు,  నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న తుల హరీష్

చిత్రం న్యూస్,  సొనాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా సొనాల మండల కేంద్రంలో సూర్యనగర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లను యూత్ అధ్యక్షులు తుల హరీష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు గాజుల సుగుణకర్, సభ్యులు గొల్లపెల్లి సందీప్, గొల్లపెల్లి శ్రీనివాస్, కోస్మెట్టి శరత్, తుల గణేష్, లక్కకుల కన్నా, కేంద్రే మహేష్ పాల్గొన్నారు