బేలలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
బేలలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మాజీ జడ్పీటీసి క్యాంప్ కార్యాలయం లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ..మాజీ మంత్రి కేటీఆర్ ఐటీ శాఖకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో...