ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
భోరజ్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేస్తున్న బీఆర్ఎస్ తాజా మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న చిత్రం న్యూస్, భోరజ్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను భోరజ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ వైస్ ఎంపీపీ సావాపురే విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న కేకు కట్ చేశారు. ఒకరికొకరు...