Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

జైనథ్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు చిత్రం న్యూస్, జైనథ్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను జైనథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో Brs పార్టీ జనరల్ సెక్రటరీ  గణేష్ యాదవ్, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ పూండ్రువెంకట్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ దేవన్న,...

Read Full Article

Share with friends