Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికలెప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలి

 నిరాలలో మాట్లాడుతున్న  ఎమ్మెల్యే శంకర్ తనయుడు పాయల్ శరత్ చిత్రం న్యూస్, జైనథ్: ఎన్నికలెప్పుడొచ్చిన  పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, యువ నాయకుడు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ అన్నారు. జైనథ్ మండలంలోని నిరాలలో ఓ ఫంక్షన్ హాల్ లో మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  పోటీచేసే...

Read Full Article

Share with friends