మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
మెగా జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేసున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, ఇచ్చోడ: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో ఈ నెల 25 న నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్...