ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేత
ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ టీం సభ్యులు చిత్రం న్యూస్, బోథ్: బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆర్మీ జవాన్ ఆకాష్ మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు వర్తమాన్నూర్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా అంతక్రియల్లో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ తక్షణం వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని...