రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పంద్రం శంకర్
రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పద్రం శంకర్ *ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావుతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న జిల్లా అధ్యక్షులు పద్రం శంకర్ చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పట్నాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది పద్రం శంకర్ ను ఆదిలాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లా అధ్యక్షులుగా తనకు భాద్యతలు...