Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కాలేజ్‌కి చెందిన 1988-91 B.Com (B) బ్యాచ్ పూర్వ విద్యార్థులు  శ్రీ మరిడమ్మ దేవస్థానంలో  భక్తులకు పులిహోర, వాటర్, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని  ఆలయానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు  పూర్వ విద్యార్థులు తెలిపారు.  అమ్మవారి జాతరలో భాగస్వామ్యం కావడం  ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో...

Read Full Article

Share with friends