బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ
మంత్రి కొలుసు పార్థ సారధిని సన్మానిస్తున నాయకులు *యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం చిత్రం న్యూస్, నూజివీడు: బీసీలకు అండగా నాడు, నేడు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. కృష్ణా జిల్లా పోరంకి, సీతారామ గార్డెన్ లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...