ఉచిత వైద్య శిబిరానికి రావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం
ఉచిత వైద్య శిబిరానికి రావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం చిత్రం న్యూస్ బోథ్: బోథ్ మండల కేంద్రంలోని లోకమాన్య నగర్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను లోకమాన్య యూత్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. బాలగంగాధర్ తిలక్ 169 వ జయంతి సందర్భంగా ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఈ వైద్య...