బేల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
బేల తహసీల్దార్ రఘునాథ్ రావ్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ చిత్రం న్యూస్, బేల: జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని కోరుతూ బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ రఘునాథ్ రావ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్...