మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం
బేడ బుడగ సంఘం కాలనీలో ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని బోథ్ ఎస్సై శ్రీ సాయి అన్నారు. శనివారం సాయినగర్ లోని బుడగ సంఘం కాలనీలో నిర్వహించిన ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ...