కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత
రిషికకు రూ.3.45 లక్షల విలువ గల వినికిడి యంత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రిషిక కి కాంగ్రెస్ జిల్లా నేత ఏలేటి అశ్విన్ రెడ్డి రూ.3.45 లక్షల వినికిడి యంత్రాన్ని అందజేసి ఉదారత చాటారు. వినికిడి యంత్రం కావాలని గత కొన్ని రోజుల క్రితం అశ్విన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిషిక ఆరోగ్య పరిస్థితిని అడిగి...