మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి
మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి *బాధితులకు అందజేసిన పోలీసులు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో మొబైల్ మిస్సింగ్, చోరికి గురియిన దాదాపు 150 పైగా ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వాటిని పోలీసులు అందచేశారు. పోయినవని అనుకున్న ఫోన్లు మళ్ళీ తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఎటు వెళ్ళాలన్న ఏం చేయాలన్న చేతిలో...