Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్ చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ కస్తూర్బా గాంధీ కళాశాల  ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిణి రాథోడ్ వలిత తెలిపారు. అడ్మిషన్స్ తీసుకునే అభ్యర్థులు ఈ నెల 22 న మంగళవారం తమ ఒరిజినల్ సర్టిఫికేట్ తో కేజీబీవీ లో హాజరుకావాలని కోరారు.

Read Full Article

Share with friends