Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భవాని గూడ గ్రామానికి చెందిన టేకం సంతోష్ అనే యువకుడుకిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు రక్తం 6.7 గ్రాం ఉండడంతో వెంటనే ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. విషయం...

Read Full Article

Share with friends