Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా న్యాయ దినోత్సవం

ఘనంగా న్యాయ దినోత్సవం *ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం నేతల సన్మానం చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం తరఫున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేరుగు భోజన్న, కట్కూరి గంగాధర్, తడక పోశెట్టి, ఉసికెల కార్తీక్, వడ్లకొండ సురేందర్, మాసం అనిల్, మేరుగు సాయి, ఆడేపు కిరణ్,...

Read Full Article

Share with friends