ఘనంగా న్యాయ దినోత్సవం
*ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం నేతల సన్మానం
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం తరఫున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేరుగు భోజన్న, కట్కూరి గంగాధర్, తడక పోశెట్టి, ఉసికెల కార్తీక్, వడ్లకొండ సురేందర్, మాసం అనిల్, మేరుగు సాయి, ఆడేపు కిరణ్, ఆడేపు ప్రసాద్, కటకం ప్రసాద్, కొమారి దయాకర్, కొక్కుల సంతోష్, బిట్లింగు సురేష్, సిరిపురం శేఖర్, బోగ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
