Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బేల ఎస్ఐను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

బేల ఎస్ఐను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చిత్రం న్యూస్, బేల:   బేల మండల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన యానకి మధుకృష్ణను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.  ఎస్ఐ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ బేల మండల అధ్యక్షుడు కృష్ణపెల్లి అంకుశ్, నాయకులు సునీల్,  భూమన్న, దీపక్, అశోక్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends