నెరవేరనున్న సొనాల మండల ప్రజల కల
నెరవేరనున్న సొనాల మండల ప్రజల కల *సొనాల రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు నిధులు మంజూరు *ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నేరవేరనున్న కల చిత్రం న్యూస్, సొనాల : గత కొన్ని సంవత్సరాలుగా సొనాల రోడ్డు (ఇచ్చోడ వైపు వెళ్ళే ప్రధాన రహదారి) ప్రమాదకరంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రమాదాలు జరుగుతున్నా, నడవడానికి కూడా వీలు లేనంత పరిస్థితి ఏర్పడినా, మారుమూల ప్రాంతమైన మన గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడు అనుకునే తరుణంలో బోథ్...