Chitram news
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 9:38 am Editor : Chitram news

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు

చిత్రం న్యూస్, బేలఆదిలాబాద్ జిల్లా బేల మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యానకి మధుకృష్ణను భజరంగ్ దళ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  భజరంగ్ దళ్  అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ బేల మండల  ఉపాధ్యక్షులు ముజుంధర్ ప్రీతమ్ సభ్యులు మనిష్,నీపూంగే, సచిన్, అనికేత్, సూరజ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.