సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత
సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత *విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్టులకు బ్యాగులు, నోట్ బుక్స్ లను ఉచితంగా పంపిణీ చేసి సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. అనంతరం...