ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ లబ్ధిదారురాలికి ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ బొడ్డుగంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలో సిరిపురం చిన్నమ్మకి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీని ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ అందజేశారు. ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్‌లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి...