Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ 

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ  లబ్ధిదారురాలికి ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ బొడ్డుగంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్  చిత్రం న్యూస్,  సొనాల:  సొనాల మండల కేంద్రంలో  సిరిపురం చిన్నమ్మకి ఇందిరమ్మ ఇల్లు  ప్రొసీడింగ్ కాపీని ఏఎంసీ  ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ అందజేశారు. ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి...

Read Full Article

Share with friends