Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేషన్ కార్డులు పేదలకు వరం

రేషన్ కార్డులు పేదలకు వరం *యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమనేని పరుశురాం, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ. ఇందిరమ్మ...

Read Full Article

Share with friends