ఎంపీడీవోకు బీజేపీ నాయకుల సన్మానం
జైనథ్ ఎంపీడీవో మహేశ్ కుమార్ ను సన్మానిస్తున్న బీజేపీ నాయకులు చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ ను జైనథ్ మండల బీజేపీ నాయకులు సన్మానించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్, దళిత మోర్చ మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, నాయకులు కుంట వెంకటరెడ్డి, గౌకర్ విశాల్, అన్నెల...