Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ ఎస్ఐగా శ్రీసాయి బాధ్యతలు చేపట్టారు.  ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ప్రవీణ్ మావలకు బదిలీ అయ్యారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీసాయిని మండలంలోని పలువురు వేర్వేరుగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. బోథ్ వీడీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న, ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్, కోశాధికారి రాయిపెళ్లి రమాకాంత్, ఉపాధ్యక్షులు ఎలుక రాజు, మెడిచేల్మ ప్రవీణ్, సయ్యద్, దయాకర్, సలహాదారులు కట్ట భూమేష్, ...

Read Full Article

Share with friends