14 లక్షల LOC అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండలంలోని మర్లపెళ్లి గ్రామానికి చెందిన లాడేవార్ పార్వతికి బోన్ మ్యారో సర్జరీ కోసం రూ.14 లక్షల LOC ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నేరడిగొండ మండల కేంద్రంలో అందజేశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె చేరగా చికిత్స నిమిత్తం అందజేసినట్లు తెలిపారు.


