అ ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం
బోథ్ లో విద్యార్థుల అ'పూర్వ' సమ్మేళనం చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండల కేంద్రంలో 1981_82 బ్యాచ్ కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల1983_84 బ్యాచ్ కు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్టుల సమ్మేళనం ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం 16 ఏళ్ల వయసులో పదో తరగతిలో విడిపోయి 60 ఏండ్ల వయసులో కలిసిన పూర్వ విద్యార్థుల కలయికకు బోథ్ వేదికయ్యింది. తమకు చదువు చెప్పిన...