ఆదివాసీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- కంది శ్రీనివాస రెడ్డి
ఆదివాసీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- కంది శ్రీనివాస రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్ చౌక్ సమీపంలో ఆదివాసీ భవన నిర్మాణానికి ఆయన డీసీసీబీచైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూ రావులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.నియోజక వర్గానికి మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఈ భవన నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. వీలైనంత...