Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏడాది పాలనలో ఎన్నో విజయాలు

కరపత్రం అందజేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చిత్రం న్యూస్, కొత్తపేట: కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆత్రేయపురం మండలంలో   నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ విధ్వంసం, అరాచక పాలన...

Read Full Article

Share with friends