Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత

నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులు అందజేసిన విద్యార్థులతో మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్, భోరజ్:  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భోరజ్ మండలం కామాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులను అందజేశారు. గ్రామస్తులు ఐక్యతతో ఉండాలని.. అందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న...

Read Full Article

Share with friends