విద్యార్థుల కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు
వరప్రసాద రావును సన్మానిస్తున్న విద్యార్థులు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ తత్వవేత్త, సమాజ సేవకులు, బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .విద్యార్థుల ఆసక్తులు, నైపుణ్యాలు, విలువలకు సరిపోయే వివిధ కెరీర్ మార్గాల గురించి, విద్యార్థులు తమ కెరీర్...