Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గురువుని సన్మానించిన పూర్వ విద్యార్థులు

గురువుని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు చిత్రం న్యూస్ బోథ్ : గురు పౌర్ణిమ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు  సురేష్ వైద్యను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మెర్గు భోజన్న. శ్రీనివాస్. రమేష్. ప్రసాద్, నాగభూషన్, గంగాధర్,K. రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends