ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ చిత్రం న్యూస్, సొనాల: మండలంలోని సాకేర గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ పరిశీలించారు.. ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లని పెద్దోడితో సమానంగా పేదోడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసిందని, ఇంత పెద్ద...