Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా వేదంలో గురు పూజోత్సవ వేడుకలు

ఘనంగా వేదంలో గురు పూజోత్సవ వేడుకలు చిత్రం న్యూస్, బోథ్: వేదం పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కుమ్మరి పోశెట్టి, ,సురేష్ వైద్య, విచ్చేసి వారు విద్యార్థులకు గురుపూజోత్సవం విశిష్టతను తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అతిథులను పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. గురుపూజోత్సవం గురించి ఉపన్యసించారు. శిష్యునిలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు నింపే వాడే నిజమైన గురువు అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు...

Read Full Article

Share with friends