Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి

బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి  *జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి  చిత్రం న్యూస్, బోథ్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఈ ప్రాంత ప్రజల చిరాకాల ఆకాంక్ష నెరవేర్చాలని బోథ్ నియోజకవర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ...

Read Full Article

Share with friends