ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని స్థానిక శ్రీరామ ఆలయ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యువకులు, వయోజనులు కలిసి దాదాపుగా 20మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరీ వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన...