Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న  ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ తుల అరుణ్ చిత్రం న్యూస్, సొనాల:  సొనాల మండలంలోని చింతల్ బోరి గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్  వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతల్ బోరి గ్రామ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ  పథకాలను అమలు చేస్తోందన్నారు....

Read Full Article

Share with friends