విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు
విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు చిత్రం న్యూస్, బేల: విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు తీసుకుంటామని ఏడీ శ్రీధర్ అన్నారు. బేల మండలంలో హాకా సెంటర్ నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు పట్టుకోవడంతో వ్యవసాయ అధికారులు అప్రమత్తం అయి సదరు వ్యక్తి పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏడి శ్రీధర్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.....