Chitram news
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 10:59 am Editor : Chitram news

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

*పాఠశాలకు 60 ప్లేట్లు పంపిణీ

చిత్రం న్యూస్, బేల: బేల మండలం పొన్నాల ప్రాథమికోన్నత  పాఠశాల విద్యార్టులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేసి ఉదారత చాటారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినం సందర్భంగా ఇటీవల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు మంగళవారం పొన్నాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బేల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.