రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
చిత్రం న్యూస్, పాలకోడేరు: భీమవరం జిల్లా పాలకోడేరు మండలంలో రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ కోసూరి ఆనంద రాజు ఆధ్వర్యంలో సాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వారం రోజులకు సరిపడా ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది కళ్యాణ్ పాల్గొన్నారు.