Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం - ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు చిత్రం న్యూస్, బాపట్ల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని 29,28,26 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ...

Read Full Article

Share with friends