దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం - ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు చిత్రం న్యూస్, బాపట్ల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని 29,28,26 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ...