Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి పిల్లి నరేష్

తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి గా పిల్లి నరేష్ చిత్రం న్యూస్, ఇచ్చోడ:తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన పిల్లి నరేష్ ను  ఎన్నుకున్నారు. ఈ మేరకు వరంగల్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి నరేష్ మాట్లాడుతూ. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం...

Read Full Article

Share with friends