సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న కంది శ్రీనివాస రెడ్డి చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రజాసేవ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందించిన వారికి ప్రత్యేక చొరవతో చెక్కులు అందేలా చూస్తామని, ఎవరికి ఎటువంటి...