Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి చిత్రం న్యూస్, ఇచ్చోడ: వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్ అన్నారు. ఇచ్చోడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి రికార్డులను , పరిసరాలను, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.

Read Full Article

Share with friends