Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

విద్యార్థులకు, బ్యాగులను పంపిణీ చేస్తున్న దృశ్యం చిత్రం న్యూస్, ఇచ్చోడ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని కామగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన నిమ్మల సుధాకర్ రెడ్డి, నక్కల సంతోష్ రెడ్డి విద్యార్థులకు విరాళంగా అందజేసిన బ్యాగ్స్, పెన్నులను డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు...

Read Full Article

Share with friends